మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Trucha Kalpa Surya Namaskara Krama – తృచాకల్ప సూర్య నమస్కార క్రమః


ఆచమ్య | ప్రాణానాయమ్య | దేశకాలౌ సంకీర్త్య | గణపతి పూజాం కృత్వా |

సంకల్పః –
పూర్వోక్త ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రుతి స్మృతి పురాణోక్త ఫలప్రాప్త్యర్థం శ్రీసవితృసూర్యనారాయణ ప్రీత్యర్థం భవిష్యోత్తరపురాణోక్త తృచకల్పవిధినా ఏకావృత్త్యా నమస్కారాఖ్యం కర్మ కరిష్యే ||

ధ్యానమ్ –
ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ
నారాయణః సరసిజాసనసన్నివిష్టః |
కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ
హారీ హిరణ్మయవపుర్ధృతశంఖచక్రః ||

ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా |
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యం ప్రణామోఽష్టాంగ ఉచ్యతే ||

ఓం భూర్భువ॒స్సువ॑: | ఓం హ్రాం ఉ॒ద్యన్న॒ద్య మి॑త్రమహః హ్రాం ఓం | మిత్రాయ నమః | శ్రీసవితృసూర్యనారాయణ పరబ్రహ్మణే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి || 1 ||

ఓం భూర్భువ॒స్సువ॑: | ఓం హ్రీం ఆ॒రోహ॒న్నుత్త॑రా॒o దివ”మ్ హ్రీం ఓం | రవయే నమః |
శ్రీసవితృసూర్యనారాయణ పరబ్రహ్మణే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి || 2 ||

ఓం భూర్భువ॒స్సువ॑: | ఓం హ్రూం హృ॒ద్రో॒గం మమ॑ సూర్య హ్రూం ఓం | సూర్యాయ నమః |
శ్రీసవితృసూర్యనారాయణ పరబ్రహ్మణే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి || 3 ||

ఓం భూర్భువ॒స్సువ॑: | ఓం హ్రైం హరి॒మాణ”o చ నాశయ హ్రైం ఓం | భానవే నమః |
శ్రీసవితృసూర్యనారాయణ పరబ్రహ్మణే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి || 4 ||

ఓం భూర్భువ॒స్సువ॑: | ఓం హ్రౌం శుకే”షు మే హరి॒మాణ”o హ్రౌం ఓం | ఖగాయ నమః |
శ్రీసవితృసూర్యనారాయణ పరబ్రహ్మణే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి || 5 ||

ఓం భూర్భువ॒స్సువ॑: | ఓం హ్రః రోప॒ణాకా”సు దధ్మసి హ్రః ఓం | పూష్ణే నమః |
శ్రీసవితృసూర్యనారాయణ పరబ్రహ్మణే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి || 6 ||

ఓం భూర్భువ॒స్సువ॑: | ఓం హ్రాం అథో” హారిద్ర॒వేషు॑ మే హ్రాం ఓం | హిరణ్యగర్భాయ నమః |
శ్రీసవితృసూర్యనారాయణ పరబ్రహ్మణే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి || 7 ||

ఓం భూర్భువ॒స్సువ॑: | ఓం హ్రీం హరి॒మాణ॒o నిద॑ధ్మసి హ్రీం ఓం | మరీచయే నమః |
శ్రీసవితృసూర్యనారాయణ పరబ్రహ్మణే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి || 8 ||

ఓం భూర్భువ॒స్సువ॑: | ఓం హ్రూం ఉద॑గాద॒యమా”ది॒త్యః హ్రూం ఓం | ఆదిత్యాయ నమః |
శ్రీసవితృసూర్యనారాయణ పరబ్రహ్మణే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి || 9 ||

ఓం భూర్భువ॒స్సువ॑: | ఓం హ్రైం విశ్వే”న॒ సహ॑సా స॒హ హ్రైం ఓం | సవిత్రే నమః |
శ్రీసవితృసూర్యనారాయణ పరబ్రహ్మణే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి || 10 ||

ఓం భూర్భువ॒స్సువ॑: | ఓం హ్రౌం ద్వి॒షన్త॒o మహ్య”o ర॒న్ధయ॒న్న్॑ హ్రౌం ఓం | అర్కాయ నమః |
శ్రీసవితృసూర్యనారాయణ పరబ్రహ్మణే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి || 11 ||

ఓం భూర్భువ॒స్సువ॑: | ఓం హ్రః మో అ॒హం ద్వి॑ష॒తే ర॑ధమ్ హ్రః ఓం | భాస్కరాయ నమః |
శ్రీసవితృసూర్యనారాయణ పరబ్రహ్మణే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి || 12 ||

ఓం భూర్భువ॒స్సువ॑: | ఓం హ్రాం హ్రీం ఉ॒ద్యన్న॒ద్య మి॑త్రమహ ఆ॒రోహ॒న్నుత్త॑రా॒o దివ”మ్ హ్రాం హ్రీం ఓం | మిత్రరవిభ్యాం నమః | శ్రీసవితృసూర్యనారాయణ పరబ్రహ్మణే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి || 13 ||

ఓం భూర్భువ॒స్సువ॑: | ఓం హ్రూం హైం హృ॒ద్రో॒గం మమ॑ సూర్య హరి॒మాణ”o చ నాశయ హ్రూం హ్రైం ఓం | సూర్యభానుభ్యాం నమః | శ్రీసవితృసూర్యనారాయణ పరబ్రహ్మణే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి || 14 ||

ఓం భూర్భువ॒స్సువ॑: | ఓం హ్రౌం హ్రః శుకే”షు మే హరి॒మాణ”o రోప॒ణాకా”సు దధ్మసి హ్రౌం హ్రః ఓం | ఖగపూషభ్యాం నమః | శ్రీసవితృసూర్యనారాయణ పరబ్రహ్మణే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి || 15 ||

ఓం భూర్భువ॒స్సువ॑: | ఓం హ్రాం హ్రీం అథో” హారిద్ర॒వేషు॑ మే హరి॒మాణ॒o ని ద॑ధ్మసి హ్రాం హ్రీం ఓం | హిరణ్యగర్భమరీచిభ్యాం నమః | శ్రీసవితృసూర్యనారాయణ పరబ్రహ్మణే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి || 16 ||

ఓం భూర్భువ॒స్సువ॑: | ఓం హ్రూం హ్రైం ఉద॑గాద॒యమా”ది॒త్యో విశ్వే”న॒ సహ॑సా స॒హ హ్రూం హ్రైం ఓం | ఆదిత్యసవితృభ్యాం నమః | శ్రీసవితృసూర్యనారాయణ పరబ్రహ్మణే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి || 17 ||

ఓం భూర్భువ॒స్సువ॑: | ఓం హ్రౌం హ్రః ద్వి॒షన్త॒o మహ్య”o ర॒న్ధయ॒న్మో అ॒హం ద్వి॑ష॒తే ర॑ధమ్ హ్రౌం హ్రః ఓం | అర్కభాస్కరాభ్యాం నమః | శ్రీసవితృసూర్యనారాయణ పరబ్రహ్మణే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి || 18 ||

ఓం భూర్భువ॒స్సువ॑: | ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం ఉ॒ద్యన్న॒ద్య మి॑త్రమహ ఆ॒రోహ॒న్నుత్త॑రా॒o దివ”మ్ | హృ॒ద్రో॒గం మమ॑ సూర్య హరి॒మాణ”o చ నాశయ | హ్రాం హ్రీం హ్రూం హ్రైం ఓం | మిత్రరవిసూర్యభానుభ్యో నమః | శ్రీసవితృసూర్యనారాయణ పరబ్రహ్మణే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి || 19 ||

ఓం భూర్భువ॒స్సువ॑: | ఓం హ్రౌం హ్రః హ్రాం హ్రీం శుకే”షు మే హరి॒మాణ”o రోప॒ణాకా”సు దధ్మసి | అథో” హారిద్ర॒వేషు॑ మే హరి॒మాణ॒o ని ద॑ధ్మసి | హ్రౌం హ్రః హ్రాం హ్రీం ఓం | ఖగపూషహిరణ్యగర్భమరీచిభ్యో నమః | శ్రీసవితృసూర్యనారాయణ పరబ్రహ్మణే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి || 20 ||

ఓం భూర్భువ॒స్సువ॑: | ఓం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఉద॑గాద॒యమా”ది॒త్యో విశ్వే”న॒ సహ॑సా స॒హ | ద్వి॒షన్త॒o మహ్య”o ర॒న్ధయ॒న్మో అ॒హం ద్వి॑ష॒తే ర॑ధమ్ | హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఓం | ఆదిత్యసవిత్రర్కభాస్కరేభ్యో నమః | శ్రీసవితృసూర్యనారాయణ పరబ్రహ్మణే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి || 21 ||

ఓం భూర్భువ॒స్సువ॑: | ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః
ఉ॒ద్యన్న॒ద్య మి॑త్రమహ ఆ॒రోహ॒న్నుత్త॑రా॒o దివ”మ్ |
హృ॒ద్రో॒గం మమ॑ సూర్య హరి॒మాణ”o చ నాశయ |
శుకే”షు మే హరి॒మాణ”o రోప॒ణాకా”సు దధ్మసి |
అథో” హారిద్ర॒వేషు॑ మే హరి॒మాణ॒o ని ద॑ధ్మసి |
ఉద॑గాద॒యమా”ది॒త్యో విశ్వే”న॒ సహ॑సా స॒హ |
ద్వి॒షన్త॒o మహ్య”o ర॒న్ధయ॒న్మో అ॒హం ద్వి॑ష॒తే ర॑ధమ్ |
హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఓం | మిత్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణ్యగర్భ మరీచ్యాదిత్యసవిత్రర్క భాస్కరేభ్యో నమః |
శ్రీసవితృసూర్యనారాయణ పరబ్రహ్మణే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి || 22, 23, 24 || (ఇతి త్రిః)

అనేన మయా కృత తృచాకల్పనమస్కారేణ భగవాన్ సర్వాత్మకః శ్రీపద్మినీ ఉషా ఛాయా సమేత శ్రీసవితృసూర్యనారాయణ సుప్రీతో సుప్రసన్నో భవంతు ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.